"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
పిలిస్తే పలుకుతా
Jump to navigation
Jump to search
పిలిస్తే పలుకుతా | |
---|---|
దస్త్రం:Piliste Palukutha.jpg | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
నిర్మాత | సజ్జల శ్రీనివాస్ |
నటులు | జై ఆకాశ్, షమితా శెట్టి, విజయ్ చందర్, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, చంద్రమోహన్ |
సంగీతం | ఎమ్.ఎమ్. కీరవాణి |
నిర్మాణ సంస్థ | రాధా చిత్ర |
విడుదల | జనవరి 3, 2003 |
భాష | తెలుగు |
పిలిస్తే పలుకుతా 2003, జనవరి 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జై ఆకాశ్, షమితా శెట్టి, విజయ్ చందర్, సునీల్, ధర్మవరపు సుబ్రమణ్యం, చంద్రమోహన్ ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు.[1]
నటవర్గం
సాంకేతికవర్గం
- దర్శకత్వం: కోడి రామకృష్ణ
- నిర్మాత: సజ్జల శ్రీనివాస్
- సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి
- నిర్మాణ సంస్థ: రాధా చిత్ర
మూలాలు
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "పిలిస్తే పలుకుతా". telugu.filmibeat.com. Retrieved 7 January 2018.