"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
పి.ఆర్.నటరాజన్
Jump to navigation
Jump to search
శ్రీ పి.ఆర్. నటరాజన్ గారు తమిళనాడు కోయంబత్తూరు నియోజిక వర్గం నుండి కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిస్ట్ (సి.పి.ఐ. (ఎం) తరుపున 15వ లోకసభలో సభ్యునిగా ఉన్నాడు.
బాల్యము
శ్రీ పి.ఆర్. నటరాజన్ గారు 21 డిసెంబర్ 1950 న కోయంబత్తూరులో జన్మించాడు (తమిళ నాడు) ఈయన తల్లి దండ్రులు: శ్రీ పి.వి.రామస్వామి. శ్రీమతి మంగలాంబాల్.
విద్య
నటరాజన్ మద్రాసు విశ్వవిద్యాలయంలో చదివాడు.
కుటుంబము
నటరాజన్ 1981 ఏప్రిల్ 5 లో శ్రీమతి ఆర్.వనజను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు.
రాజకీయ ప్రస్తావనము
పి.ఆర్.నటరాజన్ 2009 లో తమిళనాడు కోయంబత్తూరు నియోజిక వర్గం నుండి కమ్యూనిస్ట్ పార్టీ (మార్కిస్ట్ (సి.పి.ఐ. (ఎం) తరుపున 15వ లోక్ సభలో సభ్యునిగా ఉన్నాడు.