"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పి.వి.జి.పల్లె

From tewiki
Jump to navigation Jump to search

"పి.వి.జి.పల్లె" కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 516 107 ., ఎస్.టి.డి.కోడ్ = 08565. [1] (పోరు వెంగన్న గారిపల్లె)

పి.వి.జి.పల్లె
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం పుల్లంపేట
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516107
ఎస్.టి.డి కోడ్ 08565

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

ఈ గ్రామం పూర్తి పేరు పోరు వెంగన్నగారి పల్లె.

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములోని విద్యా సౌకర్యాలు

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

==గ్రామ పంచాయతీ== పి.వి.జి పల్లె

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

పోరు వెంగన్న గారి పల్లె (పి.వి.జి.పల్లె) మరియూ రామసముద్రం గ్రామాల నడుమ దేవరకొండలో కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వైభవంగా నిర్వహించెదరు. వేదపండితులు తొలుత అమ్మవారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేకపూజలు చేసి అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో కొలువుదీరుస్తారు. దూరప్రాంతాల నుండి గూడా భక్తులు విచ్చేసి, అమ్మవారికి పొంగళ్ళు నిర్వహించి, కానుకలు సమర్పించుకుంటారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు అరటి నిమ్మ

గ్రామంలో ప్రధాన వృత్తులు

ఈ గ్రామంలో ప్రదాన వృత్తి వ్యవసాయం.వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమెరికాలోని మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఇటీవల సి.ఈ.ఓ.గా పదవీ స్వీకారం చేసిన శ్రీ సత్యా నాదెళ్ళ, ఈ గ్రామవాసి అయిన శ్రీ పి.పెద్దసుబ్బయ్య నాయుడు (సత్యనారాయణ చౌదరి) గారి మనుమడే. శ్రీ పి.పెద్దసుబ్బయ్య నాయుడు గారు, ఈ గ్రామంలో 40 ఏళ్ళ క్రితం, నివాసం ఉన్నారు. తరువాత కొంత కాలానికి వీరు రాజంపేటలోని బండ్రాళ్ళ వీధిలో నివాసం ఉన్నారు. వీరి కుమార్తె ప్రభావతి, వివాహానికి పూర్వం ఇక్కడ చదువు పూర్తి చేసుకుని, తిరుపతిలోని ఎస్.వి.కళాశాలలో సంస్కృత అధ్యాపకురాలిగా ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలోనే ప్రభావతి వివాహం శ్రీ యుగంధర్ గారితో జరిగింది. వివాహానంతరం ప్రభావతి, భర్తతో కలిసి, హైదరాబాదులో స్థిరపడినారు. అక్కడ ఈ దంపతులకు శ్రీ సత్య నాదెళ్ళ జన్మించారు. ఈ రకంగా జిల్లాలోని ఈ మారుమూల పల్లె బహుళ ప్రచారంలోకి వచ్చింది. [1] kondra bhaskar naidu [police ]kondra bala subramanyam naidu [NRI]

గ్రామ విశేషాలు

గణాంకాలు

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-02-07. Retrieved 2015-08-05.

వెలుపలి లింకులు

[1] ఈనాడు కడప; 2014, ఫిబ్రవరి-6; 1వపేజీ. [2] ఈనాడు కడప; 2014, మార్చి-17; 5వపేజీ.