పి. పుల్లయ్య

From tewiki
Jump to navigation Jump to search
పి. పుల్లయ్య
దస్త్రం:P PULLAIAH.jpg
జననం
పోలుదాసు పుల్లయ్య

(1911-05-02)1911 మే 2
మరణం1987 మే 29(1987-05-29) (వయస్సు 76)
వృత్తిసినీ నిర్మాత
సినీ దర్శకుడు
జీవిత భాగస్వాములుపి.శాంతకుమారి
తల్లిదండ్రులు
  • రాఘవయ్య (తండ్రి)
  • రంగమ్మ (తల్లి)

పి. పుల్లయ్య గా పేరుగాంచిన పోలుదాసు పుల్లయ్య (మే 2, 1911 - మే 29, 1987) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. వీరి సినీ నిర్మాణం పద్మశ్రీ పిక్చర్స్ పతాకం పై చేపట్టారు. ఈయన సతీమణి తెలుగు సినీనటి పి.శాంతకుమారి.

బాల్యం

పుల్లయ్య 1911, మే 2న రంగమ్మ, రాఘవయ్య దంపతులకు నెల్లూరులో జన్మించాడు.

చిత్రసమాహారం

దర్శకత్వం

నిర్మాత

బయటి లింకులు