పుణ్యవతి

From tewiki
Jump to navigation Jump to search
పుణ్యవతి
(1967 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం వి. దాదా మిరాశి
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణకుమారి,
శోభన్ బాబు,
ఎస్.వి. రంగారావు,
భానుమతి, <br
సంగీతం యస్.హేమాంబరధరావు
నిర్మాణ సంస్థ వాసు స్టూడియోస్
భాష తెలుగు

పుణ్యవతి 1967, నవంబర్ 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి. దాదా మిరాశి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, కృష్ణకుమారి, శోభన్ బాబు, ఎస్.వి. రంగారావు, భానుమతి తదితరులు నటించారు.[1]

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
ఎంత సొగసుగా ఉన్నావు, ఎలా ఒదిగిపోతున్నావు ఔననక, కాదనక, కౌగిలిలో దాగున్నావు సి.నారాయణరెడ్డి ఘంటసాల ఘంటసాల, పి.సుశీల
పెదవులపైన సంగీతం, హృదయములోన పరితాపం సెగలై రగిలే నా బ్రతుకే చివరికి పాడెను ఈ గీతం సి.నారాయణరెడ్డి ఘంటసాల ఘంటసాల
మనసు పాడింది సన్నాయి పాట కనులు ముకుళించగా, తనువు పులకించగా గగనమే పూల తలంబ్రాలు కురిపించగా సి.నారాయణరెడ్డి ఘంటసాల ఘంటసాల, పి.సుశీల

మూలాలు

  1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (5 November 1967). "పుణ్యవతి చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 1 November 2017.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.