"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
పురానీ హవేలీ
Purani Haveli పురాని హవేలీ | |
---|---|
సాధారణ సమాచారం | |
రకం | రాయల్ హవేలీ |
ప్రదేశం | హైదరాబాదు, తెలంగాణ, భారత దేశము |
పూర్తి చేయబడినది | 1880లు |
పురనీ హవేలీ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో గల ఒక రాజభవనం. ఇది నిజాం యొక్క అధికార నివాసం. దీనిని "హవేలీ ఖాదీమ్"గా కూడా పిలుస్తారు. దీని అర్థం "పాత భవనం" అని. ఈ భవనాన్ని సికిందర్ జా, ఆసఫ్ జా III (1803–1829) కోసం ఆయన తండ్రి అలీ ఖాన్ బహదూర్, ఆసఫ్ జా II నిర్మించారు.[1]
1717 లో రెండవ నిజాం అయిన నిజాం మిర్ నిజాం అలీ ఖాన్ దీనిని మోమిన్ సామ్రాజ్యానికి చెందిన రుకుందల్లా నుండి తీసుకొనెను. ప్రధాన భవనం 18 వ శతాబ్దపు యూరోపియన్ నిర్మాణశైలికి ప్రతీకగా ఉంటుంది. సికందర్ జా ఇచట కొంతకాలం నివసింది తరువాత ఖిల్వత్ మహల్ కు మారారు.ఈ కారణంగా ఈ భావ్నం పురానీ హవేలీగా పిలువబడుతుంది. ఈ భవన సముదాయంలో ఆయినా ఖానా (దర్పణాల భవనం), చీనీ ఖానా (చైనా గాజు భవనం) నిర్మించబడినాయి.
ప్రస్తుతం దక్షిణ జోన్ డిప్యూటీకమీషనర్ ఆఫ్ పోలీసు (హైదరాబాదు), దక్షిణ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసు అడిషనల్ డి.సి.పి కార్యాలయాలు ఈ భవనం నుండి నిర్వహింపబడుతున్నవి.
రాజభవనం
ఈ హవేలీ "U" ఆకారంలో కలిగి ఉండి నివాస రాజభవనానికి రెండు దీర్ఘచతురస్రాకార రెక్కలు సమాంతరంగా ఉండి మధ్యలో లంబంగా ఉంటుంది. ప్రధాన భవనం 18 వ శతాబ్దం నాటి యూరోపియన్ భవనంగా గోచరిస్తుంది. A unique feature of this palace is the world's longest wardrobe, built in two levels with a hand-cranked wooden lift (elevator) in place. This occupies the entire length of one wing of the palace.
మ్యూజియం

The palace also houses the Nizam's museum, which is dedicated to the last Nizam of Hyderabad state. Currently the palace is being used as a school and as an Industrial training institute.
ఇవి కూడా చూడంది
మూలాలు
- ↑ వెబ్ ఆర్కైవ్, సాక్షి ఎడ్యూకేషన్. "అసఫ్ జాహీల నిర్మాణాలు". Archived from the original on 21 April 2018. Retrieved 1 May 2018.
ఇతర లింకులు
- The state government's page about the Nizam's palaces
- Exterior view of Purani Haveli Palace on Youtube
- Purani Haveli
Coordinates: 17°21′56″N 78°28′58″E / 17.365507°N 78.482675°E