పూజ

From tewiki
Jump to navigation Jump to search

పూజలు మరియు వ్రతాలు హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం.

భాషా విశేషాలు

పూజ [ pūja ] or పూజనము pūja. సంస్కృతం n. Worship, reverence, respect, veneration, obeisance, homage, adoration. అర్చన.[1] ఇది వాడు చేసుకొన్న పూజాఫలము this is an answer to his prayers. పూజకుడు pūjakuḍu. n. A worshipper, a priest. అర్చకుడు. పూజనీయము pūjanīyamu. adj. Venerable, honourable. M. XIII. v. 29. పూజనీయులు the noble. పూజించు or పూజచేయు pūjinṭṣu v. a. To worship, adore, do homage or obeisance to, reverence. అర్పించు. పూజితము pūjitamu. adj. Worshipped, adored, reverend, reverenced. పూజితుడు pūjituḍu. n. One who is honoured or saintly, పూజింపబడినవాడు. పూజ్యత pūjyata. n. Venerableness. పూజ్యము pūjyamu. adj. Venerable, deserving of respect and reverence. n. Nothing. భోజనానకు పూజ్యమున్నది I have nothing to live upon. పూజ్యుడు pūjyuḍu. n. One who is venerable or honourable, పూజింపదగినవాడు, గౌరవమునకు పాత్రుడు. పూజ్యుడైన pūjyḍ-aina. adj. Venerable, adorable.

కొన్ని పూజలు

మూలాలు