"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పెంచికలపాడు (బేస్తవారిపేట)

From tewiki
Jump to navigation Jump to search

"పెంచికలపాడు (బేస్తవారిపేట)" ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1] మూస:Infobox India AP Village

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

గ్రామ పంచాయతీ

ఈ గ్రామం మోక్షగుండం పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవలయాలు

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయం నిర్మిoచి మూడు సంవత్సరాలయిన సందర్భంగా, 20`15,జూన్-2వ తేదీ మంగళవారంనాడు, ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. గ్రామస్థులు ఊరేగింపుగా వచ్చి, అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. కుంకుమబండ్లు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. కాయాకర్పూరం సమర్పించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. [2]

మూలాలు

వెలుపలి లింకులు

[2] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-3; 4వపేజీ.

మూస:మొలక-గ్రామం