పెగడపల్లి (కరీంనగర్ జిల్లా మండలం)

From tewiki
Jump to navigation Jump to search

పెగడపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాకు చెందిన మండలం.[1]ఇది సమీప పట్టణమైన జగిత్యాల నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.



పెగడపల్లి
—  మండలం  —
కరీంనగర్ జిల్లా పటంలో పెగడపల్లి మండల స్థానం
పెగడపల్లి

తెలంగాణ పటంలో పెగడపల్లి స్థానం

అక్షాంశరేఖాంశాలు:Coordinates: 18.808818°N 79.082909°E
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కరీంనగర్
మండల కేంద్రం పెగడపల్లి
గ్రామాలు 16
ప్రభుత్వము
- మండలాధ్యక్షుడు
జనాభా (2011)
- మొత్తం 47,981
- పురుషులు 23,839
- స్త్రీలు 24,142
అక్షరాస్యత (2011)
- మొత్తం 43.88%
- పురుషులు 56.81%
- స్త్రీలు 31.23%
పిన్‌కోడ్ 505532


విషయ సూచిక

మండల జనాభా:[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 47,981 - పురుషులు 23,839 - స్త్రీలు 24,142[2]

కరీంనగర్ జిల్లా నుండి జగిత్యాల జిల్లాకు మార్పు.[మార్చు]

లోగడ పెగడపల్లి గ్రామం/ మండలం జగిత్యాల జిల్లాలో, జగిత్యాల రెవిన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పెగడపల్లి మండలాన్ని (1+13) పద్నాలుగు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జగిత్యాల జిల్లా,జగిత్యాల రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. పెగడపల్లి
  2. లింగాపూర్
  3. దేవికొండ
  4. లేగలమర్రి
  5. ఎల్లాపూర్
  6. నంచెర్ల
  7. వెంగళాయిపేట్
  8. బత్కేపల్లి
  9. ఆరవెల్లి
  10. ఐతుపల్లి
  11. నందగిరి
  12. కీసులాటపల్లి
  13. నామాపూర్
  14. నర్సింహునిపేట


మూలాలు


  1. (PDF) https://web.archive.org/web/20190430062643/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf. Missing or empty |title= (help)
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03. Missing or empty |title= (help)
  3. https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%86%E0%B0%97%E0%B0%A1%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF_%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2%E0%B0%82_(%E0%B0%9C%E0%B0%97%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%9C%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE)#cite_ref-%E2%80%9D%E0%B0%AE%E0%B1%82%E0%B0%B2%E0%B0%82%E2%80%9D3_3-0. Missing or empty |title= (help)