"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
పెదకర అగ్రహారం
ఈ గ్రామం - "పెదకర అగ్రహారం" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
పెదకర అగ్రహారం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | మచిలీపట్నం |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీమతి శొంఠి కళ్యాణి |
జనాభా (2011) | |
- మొత్తం | {{#property:P1082}} |
- పురుషులు | 2,347 |
- స్త్రీలు | 2,342 |
- గృహాల సంఖ్య | 1,410 |
పిన్ కోడ్ | : 521256 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
పెదకర అగ్రహారం, మచిలీపట్నం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం.
Contents
- 1 గ్రామ చరిత్ర
- 2 గ్రామం పేరు వెనుక చరిత్ర
- 3 గ్రామ భౌగోళికం
- 4 గ్రామానికి రవాణా సౌకర్యాలు
- 5 గ్రామంలోని విద్యాసౌకర్యాలు
- 6 గ్రామంలోని మౌలిక సదుపాయాలు
- 7 గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
- 8 గ్రామ పంచాయతీ
- 9 గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
- 10 గ్రామంలోని ప్రధాన పంటలు
- 11 గ్రామంలోని ప్రధాన వృత్తులు
- 12 గ్రామ ప్రముఖులు
- 13 గ్రామ విశేషాలు
- 14 గణాంకాలు
- 15 మూలాలు
- 16 వెలుపలి లింకులు
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
పెదకర అగ్రహారం అన్న గ్రామనామం పెదకర అన్న పూర్వనామం, అగ్రహారం అన్న ఉత్తరనామాల కలయికతో ఏర్పడింది. వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా బ్రాహ్మణులకు రాజులు, జమీందారులు, సంపన్నులు దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు.[1]
గ్రామ భౌగోళికం
సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
మచిలీపట్నం, పెడన, గుడివాడ, రేపల్లె
సమీప మండలాలు
బంటుమిల్లి, మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మచిలీపట్నం, పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 76 కి.మీ
గ్రామంలోని విద్యాసౌకర్యాలు
మండలం ప్రాథమిక పాఠశాల
గ్రామంలోని మౌలిక సదుపాయాలు
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
2013 జూలైలో, కరగ్రహారం గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీమతి శొంఠి కళ్యాణి, సర్పంచిగా ఎన్నికైనారు. [5]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
- పురాతన శివాలయం.
- శ్రీ గంగానమ్మ అమ్మవారి ఆలయ:- ఈ ఆలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమం 2013, డిసెంబరు 11న నిర్వహించారు. [3]
- శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం:- ఈ ఆలయ వార్షికోత్సవాలు 31-1-2014 నుండి 14-2-2014 వరకూ జరుగును. ఈ ఆలయంలో స్వామివారి 42వ వార్షిక మహోత్సవాలు, 2016, ఫిబ్రవరి-9వ తేదీ మంగళవారం నుండి 22వ తేదీ సోమవారం (మాఘపౌర్ణమి) వరకు నిర్వహించెదరు. [4]&[7]
- శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారు రామునికి కుడి ప్రక్క ఉండటం ప్రత్యేకత.
- ఫరీద్ బాబా దర్గా:- బాబా కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తులు విశ్వసించెదరు. దేశం నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు వచ్చి పూజలు నిర్వహించెదరు. [6]
పెదకర అగ్రహారం మచిలీపట్నంలో తప్పకుండా చూడదగిన ప్రదేశం.
గ్రామంలోని ప్రధాన పంటలు
గ్రామంలోని ప్రధాన వృత్తులు
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 4,689 - పురుషుల సంఖ్య 2,347 - స్త్రీల సంఖ్య 2,342 - గృహాల సంఖ్య 1,410
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4708.[2] ఇందులో పురుషుల సంఖ్య 2396, స్త్రీల సంఖ్య 2312, గ్రామంలో నివాస గృహాలు 1200 ఉన్నాయి.
మూలాలు
- ↑ నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 227
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.
వెలుపలి లింకులు
[3] ఈనాడు కృష్ణా; 2013, డిసెంబరు-12; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2014, జనవరి-30; 5వపేజీ. [5] ఈనాడు కృష్ణా; 2015, సెప్టెంబరు-9; 5వపేజీ. [6] ఈనాడు కృష్ణా; 2015, సెప్టెంబరు-30; 3వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2016, ఫిబ్రవరి-9; 4వపేజీ.