"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పెదతాడేపల్లి (తాడేపల్లిగూడెం మండలం)

From tewiki
Jump to navigation Jump to search
పెదతాడేపల్లి (తాడేపల్లిగూడెం మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం తాడేపల్లిగూడెం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 534146
ఎస్.టి.డి కోడ్

పెదతాడేపల్లి పశ్చిమగోదావరి జిల్లా లోని తాడేపల్లిగూడెం మండలానికి చెందిన గ్రామం.[1]. తాడేపల్లిగూడెం నుండి నల్లజర్ల వెళ్ళే దారిలో ముందుగా వచ్చే ఊరు. తాడేపల్లిగూడెం నుండి సుమారు 5 కిలోమీటర్లు ఉంటుంది.

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.