"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పెద్ద అంబడిపూడి

From tewiki
Jump to navigation Jump to search

"పెద అంబడిపూడి" ప్రకాశం జిల్లా బల్లికురవ మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 301., ఎస్.టి.డి. కోడ్ = 08404.

గ్రామంలో మౌలిక వసతులు

బ్యాంకులు

ఆంధ్రా బ్యాంక్:- అంబడిపూడి గ్రామంలో, నూతనంగా ఏర్పాటుచేసిన ఆంధ్రా బ్యాంక్ శాఖను, 2015, నవంబరు-6వ తేదీ శుక్రవారంనాడు, ప్రారంభించారు. [2]

గ్రామ పంచాయతీ

2013 జూలైలో అంబడిపూడి గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మందలపు లక్ష్మి, 177 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

వెలుపలి లింకులు

[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి; జూలై-27,2013; 1వపేజీ. [2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, నవంబరు-7; 2వపేజీ.

మూలాలు

మూస:మొలక-గ్రామం