"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పెద్ద అంబర్‌పేట్

From tewiki
Jump to navigation Jump to search

పెద్ద అంబర్‌పేట్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని గ్రామం.[1].

పెద్ద అంబర్‌పేట్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం హయాత్‌నగర్‌
ప్రభుత్వము
 - సర్పంచి
ఎత్తు 505 m (1,657 ft)
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషుల సంఖ్య 4,292
 - స్త్రీల సంఖ్య 4,249
 - గృహాల సంఖ్య 2,094
పిన్ కోడ్ Pin Code : 501505
ఎస్.టి.డి కోడ్: 08415

ఈ గ్రామం హయత్ నగర్ కు 10 కి.మీ. దూరంలో ఉంది.

గణాంకాలు

2011భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా- మొత్తం 8,541 - పురుషుల సంఖ్య 4,292 - స్త్రీల సంఖ్య 4,249 - గృహాల సంఖ్య 2,094

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా మొత్తం జనాభా 6424 పురుషులు. 3326, స్త్రీలు 3098, నివాస గృహాలు 1377. విస్తీర్ణము. 1614 హెక్టార్లు. ఇక్కడి ప్రధాన భాష తెలుగు.

సమీప గ్రామాలు

ఈ గ్రామం కుంట్లూరుకు 4 కి.మీ. లస్కర్ గూడకు 4 కి.మీ. పసుమామలకు 4 కి.మీ. కోహెడకు 54 కి.మీ.అబ్దుల్లాపూర్ మెట్ కు 5 కి.మీ. దూరములో ఉంది.

ఉపగ్రామాలు

లక్ష్మారెడ్డి పాలెం.

పాఠశాలలు

ఇక్కడ మూడు పాఠశాలలు ఉన్నాయి. అవి 1. రమాదేవి పబ్లిక్ ప్రైమరి స్కూలు, 2. రాజశ్రీ విద్యా మందిర్, 3. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.[2]

రవాణా సౌకర్యములు

ఈ గ్రామానికి ఎల్.బి.నగర్ 15 కి.లో మీటర్ల దూరములో ఉంది. ఇక్కడికి, పరిసర ప్రాంతాలకు మంచి రహదారి వ్వవస్త కలిగి యుండి, ఆర్.టి.సి బస్సుల సౌకర్యము కూడా ఉంది. ఈ గ్రామానికి 10 కి.మీ. లోపు రైలు వసతి లేదు. కాని ప్రధాన రైల్వేస్టేషను సికింద్రాబాదు ఇక్కడికి 22 కి.మీ దూరములో ఉంది. అక్కడి నుండి దేశములోని పలు ప్రాంతాలకు రైలు వసతి ఉంది.

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-01.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-03-08. Retrieved 2016-06-04.

వెలుపలి లింకులు