"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
పెద్ద ప్రేగు
Jump to navigation
Jump to search
పెద్ద ప్రేగు | |
---|---|
Front of abdomen, showing the large intestine, with the stomach and small intestine in dashed outline. | |
Front of abdomen, showing surface markings for liver (red), and the stomach and large intestine (blue). | |
లాటిన్ | intestinum crassum |
గ్రే'స్ | subject #249 1177 |
లింఫు | inferior mesenteric lymph nodes |
Dorlands/Elsevier | i_11/12456545 |
పెద్ద ప్రేగు (Large intestine) జీర్ణ వ్యవస్థలో చివరిభాగం. జీర్ణక్రియతర్వాత భాగంనుండి నీరు, విటమిన్లను తిరిగి శరీరంలోనికి పీల్చుకొని మిగిలిన జీర్ణంకాని వ్యర్థపదార్ధాల్ని బయటకు పంపించడం దీని పని. దీనికి 12-25 గంటలు పడుతుంది. పెద్ద ప్రేగు ఇంచుమించు 1.5 మీటర్ల పొడుగుంటుంది.
పెద్ద ప్రేగులో 700 రకాలైన బాక్టీరియాలుంటాయి.