"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
పెద యాదర
Jump to navigation
Jump to search
పెద యాదర | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | మచిలీపట్నం |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీమతి కంచర్లపల్లి నట రాజకుమారి |
జనాభా (2011) | |
- మొత్తం | {{#property:P1082}} |
- పురుషులు | 2,467 |
- స్త్రీలు | 2,298 |
- గృహాల సంఖ్య | 1,373 |
పిన్ కోడ్ | 521001 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
పెద యాదర, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 001., యస్.టీ.డీ కోడ్ = 08672.
Contents
- 1 గ్రామ చరిత్ర
- 2 గ్రామం పేరు వెనుక చరిత్ర
- 3 గ్రామ భౌగోళికం
- 4 గ్రామానికి రవాణా సౌకర్యాలు
- 5 గ్రామంలో విద్యా సౌకర్యాలు
- 6 గ్రామంలో మౌలిక వసతులు
- 7 గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
- 8 గ్రామ పంచాయతీ
- 9 గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
- 10 గ్రామంలో ప్రధాన పంటలు
- 11 గ్రామంలో ప్రధాన వృత్తులు
- 12 గ్రామ ప్రముఖులు
- 13 గ్రామ విశేషాలు
- 14 గణాంకాలు
- 15 మూలాలు
గ్రామ చరిత్ర
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె
సమీప మండలాలు
చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల, అవనిగడ్డ
గ్రామానికి రవాణా సౌకర్యాలు
కొత్తమాజేరు, చల్లపల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: మచిలీపట్నం, విజయవాడ 72 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
భవిష్య టెక్నో స్కూల్, భాష్యం హైస్కూల్, మచిలీపట్టణం
గ్రామంలో మౌలిక వసతులు
అంగనవాడీ కేంద్రం.
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
ఈ గ్రామానికి 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో శ్రీమతి కంచర్లపల్లి నట రాజకుమారి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [1]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
గ్రామంలో ప్రధాన పంటలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
వ్యవసాయం
గ్రామ ప్రముఖులు
గ్రామ విశేషాలు
గణాంకాలు
- జనాభా (2011) - మొత్తం 4,765 - పురుషుల సంఖ్య 2,467 - స్త్రీల సంఖ్య 2,298 - గృహాల సంఖ్య 1,373
- జనాభా (2001) -మొత్తం 5147 -పురుషులు 2628 -స్త్రీలు 2519 -గృహాలు 1326 -హెక్టార్లు 3212
.
మూలాలు
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Machilipatnam/Pedayadara". Retrieved 28 June 2016. External link in
|title=
(help)
[1] ఈనాడు కృష్ణా; 2013, జూలై-18; 1వపేజీ.