"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పెనుకొండ జంక్షన్ రైల్వే స్టేషను

From tewiki
Jump to navigation Jump to search
పెనుకొండ జంక్షన్ రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాపెనుకొండ , ఆంధ్రప్రదేశ్, భారతదేశం
ఎత్తు548 మీ
మార్గములు (లైన్స్)గుంతకల్లు-బెంగళూరు రైలు మార్గము
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
సైకిలు సౌకర్యాలుఉంది
సామాను తనిఖీఉంది
ఇతర సమాచారం
విద్యుదీకరణఉంది
స్టేషన్ కోడ్PKD
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఫేర్ జోన్సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్
స్టేషన్ స్థితిపనిచేస్తున్నది

పెనుకొండ జంక్షన్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PKD) భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ లోని పెనుకొండకు ప్రాధమిక రైల్వే స్టేషను. ఈ స్టేషను సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ యొక్క బెంగుళూరు రైల్వే డివిజను నిర్వహిస్తుంది. [1] ఈ రైల్వే స్టేషనుకు 2 ప్లాట్‌ఫారంలు ఉన్నాయి. ఈ స్టేషను ధర్మవరం, సత్య సాయి ప్రశాంతి నిలయం మరియు యశ్వంతపూర్ వైపు మూడు రైలు మార్గముల జంక్షన్ వద్ద ఉంది.

ఇవి కూడా చూడండి

మూలాలు

మూస:ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు Coordinates: 14°06′01″N 77°35′41″E / 14.1002°N 77.5946°E / 14.1002; 77.5946