పేరాల

From tewiki
Jump to navigation Jump to search


పేరాల
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

పేరాల : చీరాల మండలంలోని ఒక గ్రామం.[1] పిన్ కోడ్ నం.523 157., ఎస్.టి.డి.కోడ్ = 08594. లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామ చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామ పంచాయతీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాల

ఈ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ కౌతవరపు రాజేంద్రప్రసాద్, ఐదుపైసల నాణేలతో వివిధ రకాల కళాకృతులను రూపొందించినండుకు, "ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్"లో స్థానం సంపాదించుకున్నారు. గతంలో వీరు ఐదుపైసల నాణేలతో చార్మినార్, శివలింగం, ఓడ, కంటివైద్యశాల, వి.ఆర్.ఎస్. మరియూ వై.ఆర్.ఎన్. కలాశాలల నమూనా తయారుచేసినందుకు, ఈ అరుదైన గుర్తింపు లభించింది. గతంలో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గూడా వీరిపేరు నమోదయినది. కళారత్న, ఆంధ్రరత్న తదితర పురస్కారాలతోపాటు, ఈయనకు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సభ్యత్వం గూడా లభించింది. [1]

గ్రామంలో మౌలిక వసతులు

బ్యాంకులు

భారతీయ స్టేట్ బ్యాంక్, పేరాల శాఖ.

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

పునుగు శ్రీ రామలింగేశ్వరస్వామివారి దేవాలయం

శ్రీ మదనగోపాలస్వామివారి దేవాలయం

ఈ రెండు ఆలయాలదీ 300 సంవత్సరాల చరిత్ర. ఆ రోజులలోనే దాతలు నిర్వహణకై శివాలయానికి 8.35 ఎకరాలూ, మదనగోపాలునికి 12 ఎకరాలూ నిర్వహణకు, భూమిని విరాళంగా అందజేసినారు. ఈ భూములు అన్యాక్రాంతమై, ఆలయాల నిర్వహణ తీరు బాగుగా లేదు. [2]

గ్రామ విశేషాలు

మూలాలు

వెలుపలి లంకెలు

[1] ఈనాడు ప్రకాశం;2014,డిసెంబరు-18;11వపేజీ. [2] ఈనాడు ప్రకాశం;2016,ఫిబ్రవరి-21;1వపేజీ.