"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పొట్లపాలెం

From tewiki
Jump to navigation Jump to search
పొట్లపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి వట్టిప్రోలు నాగేశ్వరమ్మ
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషులు 282
 - స్త్రీలు 268
 - గృహాల సంఖ్య 167
పిన్ కోడ్ 521002
ఎస్.టి.డి కోడ్ 08672

పొట్లపాలెం, కృష్ణా జిల్లా, మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు

బంటుమిల్లి, మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

పెడన, మచిలీపట్నం, సింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: మచిలీపట్నం, విజయవాడ 78 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

  1. ఈ గ్రామ పంచాయతీ 22-జనవరి, 1959 నాడు ఏర్పడింది. [2]
  2. 2013 జూలైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి వట్టిప్రోలు నాగేశ్వరమ్మ, సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. [1]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 550 - పురుషుల సంఖ్య 282 - స్త్రీల సంఖ్య 268 - గృహాల సంఖ్య 167

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు కృష్ణా; 2013, జూలై-18; 1వపేజీ. [2] ఈనాడు కృష్ణా; 2014, జనవరి-22; 5వపేజీ.