"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పొరలుపొరలుగా భూగోళం

From tewiki
Jump to navigation Jump to search

భూమి అంటే మనకు కనిపించేది. మనం నివసించేది మాత్రమే కాదు. దాని అంతర్భాగం అంతుపట్టని రహస్యాల పుట్ట. ఖనిజాలు శిలలు తదితరాలతో నిండి శాస్త్రవేత్తలకు ఎప్పటికీ సవాళ్లు విసిరే సంక్లిష్ట నిర్మాణం.

Pole-wandering

భూ ఉపరితలం లేదా ఆశ్మవరణంపై సముద్ర భతలం71%, ఖండాలు 29%, ఆక్రమించి ఉన్నాయి.భూ ఉపరితల విశేషాలు చాలా వరకు భూ అంతర్భాగంపై ఆధారపడి ఉంటాయి. భూ అంతర్భాగంలో సంభవించే అనేక శక్తులు లేదా బలాలు భూ పటంపై జరిగే సంకోచ, వ్యాకోచాలకు,ఊర్ధ్వ, అధో, పార్శ్వ చలనాలకు కారణం అవుతున్నాయి. వీటి మూలంగా భూపటలం కొన్ని ప్రాంతాల్లో తక్కువ పరిమితి లోనూ, మరికొన్ని ప్రాంతాలలో విశాల పరిమితిలోనూ మార్పులకు లోనవుతుంది.

మూలాలు https://te.m.wikipedia.org/wiki/%E0%B0%AD%E0%B1%82%E0%B0%AE%E0%B0%BF