పోతువెదురు

From tewiki
Jump to navigation Jump to search

Dendrocalamus
దస్త్రం:Bambusa-vulgaris.web.jpg
Dendrocalamus spp.
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Supertribe:
Tribe:
Subtribe:
Genus:
Dendrocalamus

జాతులు


పోతువెదురు వెదురు జాతులలో గట్టిగా, బలంగా ఉండే గడ్డిచెట్టు. ఇది 8 నుంచి 16 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని అడ్డుకొలత 2 నుంచి 8 సెంటీమీటర్లు ఉంటుంది. ముందు ఆకుపచ్చగా ఉండే ఈ చెట్టు పెరిగె కొలది పసుపు పచ్చ రంగులోకి మారుతుంది. దీని పుష్ప కేసరములు పొడవుగా పెరుగుతాయి. దీని శాస్త్రీయ నామం Dendrocalamus strictus.

ఆంగ్లంలో సాధారణ పేర్లు: కలకత్తా వెదురు (Calcutta Bamboo), గట్టి వెదురు (hard bamboo), ఇనుప వెదురు (iron bamboo), మగ వెదురు (male bamboo), ఘన వెదురు (solid bamboo), రాయి వెదురు (stone bamboo)

ఈ మొక్క చాలా విశిష్టమైనది ఇది డొల్లతనం లేకుండా గట్టిగా ఉంటుంది. ఆకులు సరళంగా బల్లెము ఆకారంలో, ఆధారం వద్ద గుండ్రంగా మొదలై, కొన కూచిగా, 25 సెం.మీ. పొడవు, 3 సెం.మీ. వెడల్పు ఉంటాయి.

Leaves of Dendrocalamus (పోతువెదురు ఆకులు)


బయటి లింకులు

hu:Óriásbambusz