"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

పోరుబందర్ లోకసభ నియోజకవర్గం

From tewiki
Jump to navigation Jump to search

పోరుబందర్ గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 1977 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి 10 సార్లు ఎన్నికలు జరుగగా భారతీయ జనతా పార్టీ 5 సార్లు, కాంగ్రెస్ పార్టీ 3 సార్లు, జనతాపార్టీ, జనతాదళ్‌లు చెరోసారి విజయం సాధించాయి. భాజపాకు చెందిన గోర్థన్‌భాయి జావియా వరుసగా 3 సార్లు విజయం సాధించి హాట్రిక్ సాధించాడు.

నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్లు

 • గోండల్.
 • జేట్పూర్
 • ధోరాజి
 • పోరుబందర్
 • కుటియానా
 • మనవదర్
 • కేశోడ్

విజయం సాధించిన సభ్యులు

1977 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సభ్యులు, వారి పార్టీల వివరాలు.

 • 1977: ధర్మసింన్హ్ భాయి పటేల్ (జనతాపార్టీ).
 • 1980: మల్‌దేవ్‌జీ ఒడేద్రా (కాంగ్రెస్ పార్టీ).
 • 1984: పురుషోత్తం భాయి భలోడియా (కాంగ్రెస్ పార్టీ).
 • 1989: బల్వంత్ భాయి మన్వార్ (జనతాదళ్).
 • 1991: హరిలాలా పాటెల్ (భారతీయ జనతాపార్టీ)
 • 1996: గోర్థన్‌భాయి జావియా (భారతీయ జనతాపార్టీ)
 • 1998: గోర్థన్‌భాయి జావియా (భారతీయ జనతాపార్టీ)
 • 1999: గోర్థన్‌భాయి జావియా (భారతీయ జనతాపార్టీ)
 • 2004: హరిలాల్ పాటెల్ (భారతీయ జనతాపార్టీ)
 • 2009: విఠల్ భాయి రడాడియా (కాంగ్రెస్ పార్టీ)

ఇవి కూడా చూడండి

మూలాలు