"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ప్రకాష్ ప్రొడక్షన్స్
Jump to navigation
Jump to search
దస్త్రం:Modati-ratri poster.jpg
ప్రకాష్ ప్రొడక్షన్స్ మొదటి సినిమా పోస్టర్.
ప్రకాష్ ప్రొడక్షన్స్ (Prakash Productions) సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతి ప్రముఖ కథానాయకుడు, దర్శకుడు కోవెలమూడి సూర్యప్రకాశరావు.
నిర్మించిన సినిమాలు
- రేణుకాదేవి మహత్యం (1960)
- అంతే కావాలి (1955)
- బాలానందం (1954)
- కన్నతల్లి (1953)
- దీక్ష (1951)
- మొదటిరాత్రి (1950)
బయటి లింకులు
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |