Changes

Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
== శిలాజాల ప్రాముఖ్యము ==
* భూమండలంపై [[జీవులు|జీవుల]] ఆవిర్భావదశ నుండి నేటి వరకు పుట్టి, పెరిగి, నశించిన అనేక జీవజాతుల ఉనికి మరియు , వానిలో సంభవించిన పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడానికి శిలాజాల పరిశీలన వల్లనే సాధ్యమౌతుంది.* భూమండలంపై వివిధ యుగాల్లో విశిష్టమైన జంతు మరియు , వృక్ష జాతులు ఉండేవి. వీటి శిలాజాలు లభించడం వల్ల, ఆ కాలపు శిలల వయస్సును నిర్ణయించడంలో ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఇటువంటి శిలాజాలను "[[సూచికా శిలాజాలు]] ([[:en:Index Fossils]])" అంటారు. ఇది భౌమకాలమాన పట్టికలను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది.
* శిలాజాల లక్షణాలను బట్టి పురాతన యుగాలలోని శీతోష్ణ పరిస్థితులను తెలుసుకోవచ్చును.
* కొన్ని ప్రత్యేకమైన శిలాజాలను ఆధారంగా [[పెట్రోలియం]], [[బొగ్గు]] గనుల ఉనికిని, వాటి విస్తీర్ణతను గణించవచ్చును.
* [http://www.fossilmuseum.net/ The Virtual Fossil Museum throughout Time and Evolution]
* [http://www.paleoportal.org/ Paleoportal, geology and fossils of the United States]
* [https://web.archive.org/web/20090925184202/http://www.palaeos.org/Main_Page Palaeos, a multi-authored wiki encyclopedia on the history of life on Earth]* [https://web.archive.org/web/20120503234246/http://www.fossilrecord.net / The Fossil Record, a complete listing of the families, orders, class and phyla found in the fossil record]* [https://web.archive.org/web/20081202232618/http://www.wooster.edu/geology/Bioerosion/Bioerosion.html Bioerosion website, including fossil record]
* [http://www.jogginsfossilcliffs.net/ Fossil record of life in the Coal Age]
[[వర్గం:జీవ శాస్త్రము]]
[[వర్గం:భౌతిక శాస్త్రము]]

Navigation menu