"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం

From tewiki
Jump to navigation Jump to search

ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం అనగా ప్రతి సంవత్సరం సెప్టెంబరు 10 న జరుపుకునే ఒక అవగాహన రోజు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యలను నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే వివిధ కార్యకలాపాల రోజు. ఆత్మహత్యల నివారణ కోసం అంతర్జాతీయ అసోసియేషన్ (IASP), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తో మరియు మానసిక ఆరోగ్యం కోసం ప్రపంచ సమాఖ్య (World Federation for Mental Health) తో ప్రపంచ ఆత్మహత్యా నివారణ దినమునకు ఆతిథ్యం ఇచ్చేందుకు కుదుర్చుకున్నది. 2011 లో ఒక అంచనా ప్రకారం ఈ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ 40 దేశాలు అవగాహనా ఈవెంట్స్ నిర్వహించాయి.

మూలాలు

  • సాక్షి దినపత్రిక - 10-09-2014 - (ఆత్మహత్య అంటే! ఆపగలిగిన మరణం!! - నేడు ప్రపంచ ఆత్మహత్యల నిరోధక దినం)