"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం

From tewiki
Jump to navigation Jump to search
అంతర్జాతీయ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం
అంతర్జాతీయ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం
ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం, 2002
జరుపుకొనే రోజుఆగస్టు 13
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి సంవత్సరం ఇదే రోజు

ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఎడమ చేతి వాటం ప్రజలు ఎదుర్కొంటున్న అసౌకర్యాలపై, ప్రధానంగా ప్రపంచంలో అధిక శాతంతో ఉన్న కుడి చేతి వాటం ప్రజల కారణంగా కృత్రిమంగా ఏర్పడిన సాంకేతిక సమస్యలపై అవగాహన గలిగించి వాటిని అధిగమించడానికి ఎడమ చేతి వాటం ప్రజలకు అవసరమైన ప్రోత్సాహానిచ్చేందుకు ఉద్దేశించబడింది.

ప్రారంభం

ఈ దినోత్సవం మొదటిసారిగా 1976, ఆగస్టు 13న అంతర్జాతీయంగా ఎడమచేతి వాటం ప్రజలచే జరుపబడింది.[1]

మూలాలు

  1. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (13 August 2018). "ఎడమ చేతివాటం ఉన్నవారికి ఈ విషయం తెలిస్తే షాకవుతారు !". www.andhrajyothy.com. Archived from the original on 13 August 2020. Retrieved 13 August 2020.

ఇతర లింకులు