"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ప్రపంచ జన్మస్థానం (చిత్రపటం)

From tewiki
Jump to navigation Jump to search
గస్టేవ్ కోర్బెట్ సృష్టించిన కళాఖండం.

ప్రపంచ జన్మస్థానం (L’Origine du monde; The Origin of the World) అనేది ఒక తైల చిత్రపటం. ఇది ఫ్రెంచి కళాకారుడు గస్టేవ్ కోర్బెట్ (Gustave Courbet) 1866 లో చిత్రీకరించాదు. ఇందులో నిద్రిస్తున్న స్త్రీ జననేంద్రియాలు, ఉదర భాగాల్ని శృంగార కళాఖండంగా సృష్టించాడు.

మోడల్

ఈ చిత్రపటానికి మోడల్ గా జోనా హీఫర్ మాన్ (Joanna Hiffernan) అనే యువతి పనిచేసినట్లుగా గుర్తించారు. ఈమె కోర్బెట్ స్నేహితుని ప్రియురాలు.

బయటి లింకులు