"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం

From tewiki
Jump to navigation Jump to search

ప్రపంచ ఫోటో దినోత్సవం ను ప్రతి సంవత్సరం ఆగస్టు 19 న జరుపుకుంటారు. ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం డాగర్టైప్ యొక్క ఆవిష్కరణ నుండి ఉద్భవించింది, 1837 లో నిసిఫోరీ నిప్సి మరియు లూయిస్ డగుర్రె ల ద్వారా ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ అభివృద్ధిచెందింది. జనవరి 9, 1839 న, ఫ్రెంచ్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ డగారోటైప్ ప్రక్రియను ప్రకటించింది. కొన్ని నెలల తరువాత, ఆగస్టు 19, 1839 న ఫ్రెంచ్ ప్రభుత్వం దీని పేటెంట్లను కొనుగోలు చేసి ఈ ఆవిష్కరణను "ప్రపంచానికి ఉచిత" బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించింది.