"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ప్రపంచ రికార్డు

From tewiki
Jump to navigation Jump to search

ప్రపంచ రికార్డు (World record - వరల్డ్ రికార్డ్) అనేది సాధారణంగా అధికారికంగా ఒక నిర్దిష్ట నైపుణ్యం లేదా క్రీడలో ధృవీకరించిన ఉత్తమ ప్రపంచ ప్రదర్శన.