"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ప్రమీలా భట్ట్

From tewiki
Jump to navigation Jump to search

1969, సెప్టెంబర్ 16కర్ణాటకలోని బెంగుళూరులో జన్మించిన ప్రమీలా భట్ట్ (Pramila S Bhatt nee Korikar) భారతదేశానికి చెందిన మహిళా క్రికెట్ క్రీడాకారిణి. 1990 నుంచి 1996 మధ్యకాలంలో ఆమె భారత జట్టు తరఫున 5 టెస్ట్ మ్యాచ్‌లు, 1993 నుంచి 1998 మధ్యకాలంలో 22 వన్డే మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించింది. ఒక టెస్ట్ మ్యాచ్‌కు, 7 వన్డే మ్యాచ్‌లలో ఆమె భారత జట్టుకు నేతృత్వం కూడా వహించింది. ఆమె బ్యాటింగ్, బౌలింగ్ రెండిటిలోనూ నైపుణ్యం ఉన్న ఆల్‌రౌండర్ క్రికెట్ క్రీడాకారిణి. 1997-98 మహిళా ప్రపంచ కప్ లో న్యూజీలాండ్ పై ఆడి టై (సమం) చేసిన మ్యాచ్‌కు ఆమె నాయకత్వం వహించింది.

మూలాలు