"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ప్రేమలో పావని కళ్యాణ్

From tewiki
Jump to navigation Jump to search
ప్రేమలో పావని కళ్యాణ్
దస్త్రం:Premalo Pavani Kalyan Cassette Cover.jpg
ప్రేమలో పావని కళ్యాణ్ క్యాసెట్టు కవర్
దర్శకత్వంపోలూర్ ఘటికాచలం
నిర్మాతబి.ఎ. రాజు, బి. జయ
నటులుఅర్జన్ బజ్వా, అంకిత, సునీల్, కోట శ్రీనివాసరావు, రంగనాథ్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, ఎ.వి.ఎస్., అపూర్వ, గిరి బాబు
సంగీతంఘంటాడి కృష్ణ
నిర్మాణ సంస్థ
సూపర్ హిట్ ఫ్రెండ్స్
విడుదల
13 అక్టోబరు 2002 (2002-10-13)
దేశంభారతదేశం
భాషతెలుగు

ప్రేమలో పావని కళ్యాణ్ 2002, అక్టోబర్ 13న విడుదలైన తెలుగు చలన చిత్రం. పోలూర్ ఘటికాచలం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అర్జన్ బజ్వా, అంకిత, సునీల్, కోట శ్రీనివాసరావు, రంగనాథ్, జయప్రకాష్ రెడ్డి, బ్రహ్మానందం, ఆలీ, ఎ.వి.ఎస్., అపూర్వ, గిరి బాబు తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించారు.[1]

దస్త్రం:Premalo Pavani Kalyan Cassette Cover Full.jpg
ప్రేమలో పావని కళ్యాణ్ క్యాసెట్టు కవర్ (మొత్తం)

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: పోలూర్ ఘటికాచలం
  • నిర్మాత: బి.ఎ. రాజు, బి. జయ
  • సంగీతం: ఘంటాడి కృష్ణ
  • నిర్మాణ సంస్థ: సూపర్ హిట్ ఫ్రెండ్స్

మూలాలు

  1. తెలుగు ఫిల్మీబీట్. "ప్రేమలో పావని కళ్యాణ్". telugu.filmibeat.com. Retrieved 7 November 2017.