"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఫాజిల్కా జిల్లా

From tewiki
Jump to navigation Jump to search

లువా తప్పిదం: expandTemplate: template "Short description" does not exist

ఫాజిల్కా జిల్లా

ਫਾਜ਼ਿਲਕਾ ਜ਼ਿਲਾ
జిల్లా
Location of ఫాజిల్కా జిల్లా
దేశం India
రాష్ట్రంపంజాబ్
భాషలు
 • అధికారికపంజాబీ
కాలమానంUTC+5:30 (IST)

పంజాబు రాష్ట్రం లోని 22 జిల్లాల్లో ఫాజిల్కా జిల్లా ఒకటి. ఫాజిల్కా పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. జిల్లాలో పెద్ద పట్టణం అబోహర్.

చరిత్ర

ఫాజిల్కా పంజాబు రాష్ట్రంలో 21వ జిల్లాగా అవతరించింది. ఫిరోజ్‌పూర్ జిల్లా జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి ఫాజిల్కా జిల్లాను ఏర్పాటు చేసారు.

స్థానం

ఫాజిల్కా భారత - పాకిస్థాన్ సరిహద్దులో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో ఫిరోజ్‌పూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో ముక్త్‌సర్ జిల్లా, దక్షిణ సరిహద్దులో రాజస్థాన్, పశ్చిమ సరిహద్దులో పాకిస్థాన్ ఉన్నాయి.

భౌగోళికం

ఫాజిల్కా జిల్లా వాతావరణం తీవ్రంగా ఉంటుంది. వేసవిలో అత్యధికంగా వేడి ఉంటుంది. శీతాకాలంలో అత్యంత చలి ఉంటుంది. జిల్లా గుండా ప్రవహిస్తున్న సట్లెజ్ నది భారత్ - పాకిస్థాన్ సరిహద్దులు దాటి పాకిస్థాన్ లో ప్రవేశిస్తుంది.

నిర్వహణ

జిల్లాలోని ఉపవిభాగాలు:

  • ఫాజిల్కా
  • అబోహర్
  • జలాలాబాద్ (ఫిరోజ్‌పూర్)
  • ఫాజిల్కా జిల్లాలో అబోహర్ నగరం పెద్దది.

మూలాలు