"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
ఫిబ్రవరి 13
Jump to navigation
Jump to search
ఫిబ్రవరి 13, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 44వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 321 రోజులు (లీపు సంవత్సరములో 322 రోజులు) మిగిలినవి.
<< | ఫిబ్రవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | ||||||
2021 |
సంఘటనలు
- 1931 : న్యూఢిల్లీ భారతదేశ రాజధానిగా నిర్ణయంచబడింది.
జననాలు
- 1879: సరోజినీ నాయుడు, భారత కోకిల. (మ.1949)
- 1880: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (మ.1997)
- 1914: మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013)
- 1930: నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.
- 1972: నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.
మరణాలు
- 2014: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. (జ.1939)
- 2015: పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (జ.1946)
- 2015: ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937)
పండుగలు , జాతీయ దినాలు
బయటి లింకులు
ఫిబ్రవరి 12 - ఫిబ్రవరి 14 - జనవరి 13 - మార్చి 13 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |