"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

ఫైజాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

From tewiki
Jump to navigation Jump to search

ముంబై ఎల్‌టిటి - ఫైజాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలులో ఒక ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది ముంబై ఎల్‌టిటి రైల్వే స్టేషను, ఫైజాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది. ఇది ఫైజాబాద్ సిటీ నుండి ముంబై ల మధ్య అనుసంధానింపబడిన రెండు రైళ్లలో ఒకటి. ఈ పట్టణాల మధ్య నడుస్తున్న వేరొక రైలు సాకేత్ ఎక్స్‌ప్రెస్. సాకేత్ ఎక్స్‌ప్రెస్ వారానికి రెండు సార్లు మాత్రమే నడుస్తుంది. ఈ రైలు సంఖ్య 22103/22104.

ఆగు స్టేషనులు

ఈ రైలు మార్గంలో 15 స్టేషనుల వద్ద ఆగుతుంది. [1]

ఎల్.టి.టి నుండి ఫైజాబాదు జంక్షన్

ముంబై ఎల్.టి.టి→కళ్యాణ్ జంక్షన్ → నాసిక్ రోడ్డు →జల్గావ్ జంక్షన్ →భుసవల్ జంక్షన్ →ఇటార్శీ జంక్షన్ →జబల్పూరు జంక్షన్ →కంత్రీ జంక్షన్ →సత్నాజంక్షన్ →మానిక్‌పూర్ జంక్షన్ →అలహాబాదు జంక్షను →జంఝై జంక్షను →మరియహు →జౌన్ పూర్ జంక్షన్ →షగహంజ్ జంక్షన్ → అక్బర్ పూర్ జంక్షన్→ఫైజాబాదు జంక్షన్

జోను , డివిజను

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

రైలు సంఖ్య

రైలు నంబరు: 122103/22104

తరచుదనం (ఫ్రీక్వెన్సీ)

ఈ రైలు వారానికి ఒక రోజు నడుస్తుంది.

వేళలు

రైలు సంఖ్య. 22103 (ఎల్.టి.టి నుండి ఫైజాబాదు జంక్షన్)

రైలు సంఖ్య. రైలు పేరు ప్రారంభ స్టేషను గమ్యస్థానం MON TUE WED THU FRI SAT SUN
22103 LTT FD Sup. Ex. Mumbai LTT
at 14:30
Faizabad Junction
at 17:40
ఉంది లేదు లేదు లేదు లేదు లేదు లేదు

రైలు సంఖ్య. 22104 (ఫైజాబాదు జంక్షను నుండి ఎల్.టి.టి)

రైలు సంఖ్య. రైలు పేరు ప్రారంభ స్టేషను గమ్యస్థానం MON TUE WED THU FRI SAT SUN
22104 FD LTT Sup. Ex. Faizabad Junction
at 23:55
Mumbai LTT
at 5:00
లేదు ఉంది లేదు లేదు లేదు లేదు లేదు

మూలాలు

  1. "Faizabad-Mumbai LTT SF Express/22104". indiarailinfo.com/.

బయటి లింకులు