ఫ్యామిలీ సర్కస్

From tewiki
Jump to navigation Jump to search
ఫ్యామిలీ సర్కస్
దర్శకత్వంతేజ
నిర్మాతసుంకర మధుమురళి
రచనతేజ
(కథ / చిత్రానువాదం / సంభాషణలు)
నటులుజగపతి బాబు
గద్దె రాజేంద్రప్రసాద్
రోజా
కాంచీ కౌల్
సంగీతంఆర్. పి. పట్నాయక్
ఛాయాగ్రహణంరసూల్
కూర్పుశంకర్
నిర్మాణ సంస్థ
మెలోడీ మల్టీమీడియా
విడుదల
2001 జూన్ 1 (2001-06-01)
నిడివి
127 minutes
దేశంభారత్
భాషతెలుగు

ఫ్యామిలీ సర్కస్ 2001 లో తేజ దర్శకత్వంలో విడుదలైన సినిమా. జగపతి బాబు, రోజా ఇందులో ప్రధాన పాత్రధారులు.

తారాగణం

పాటలు

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "నన్ను కొట్టకురో తిట్టకురో"  ఆర్. పి. పట్నాయక్, లెనినా 3:36
2. "కలలో నీవే"  సాందీప్ 4:42
3. "జిం జిం జాతర"  ఆర్. పి. పట్నాయక్, రాజేంద్రప్రసాద్ 4:27
4. "నీలం నీలం"  ఆర్. పి. పట్నాయక్, రవివర్మ 4:14
5. "మూడు ముళ్ళ బంధం"  పార్ధసారథి, శ్రీధర్, నిత్యసంతోషిణి 4:00
6. "ఫ్యామిలీ సర్కస్"  కోరస్ 3:42
మొత్తం నిడివి:
24:06