"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బంగారు బావ

From tewiki
Jump to navigation Jump to search
బంగారు బావ
(1980 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం కట్టా సుబ్బారావు
తారాగణం కృష్ణ,
శ్రీదేవి,
సత్యనారాయణ
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ శంభు ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

పాటలు

  1. పెళ్ళెప్పుడు మన పెళ్ళెప్పుడు బాజా బజంత్రీల బాండ్ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల - రచన: కొసరాజు
  2. పొన్నూరు తిరనాళ్ల పోదామా పొన్నమామి - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: కొసరాజు
  3. బావా బావా నా బంతి పువ్వా బంగారు బావ - పి. సుశీల,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
  4. మండే ఎండలలో ఓ మల్లికా నవ్వింది ఈ మండే గుండెల్లో - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
  5. మల్లికా నవ మల్లికా మదనోత్సవ సంగీత సంచికా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి
  6. సరదా కాదు మాకు పరదా లేదు సానుభూతి ఉంటె - పి. సుశీల బృందం - రచన: వేటూరి

మూలాలు