"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బంగారు భూమి (1982 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
బంగారు భూమి (1982 సినిమా)
(1982 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కృష్ణ,
రావుగోపాలరావు ,
శ్రీదేవి
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ మహేశ్వరీ మూవీస్
భాష తెలుగు

బంగారు భూమి 1982 జనవరి 14వ తేదీన సంక్రాంతి కానుకగా వెలువడిన తెలుగు సినిమా.

నటీనటులు

సాంకేతిక వర్గం

  • నిర్మాత: ఎస్.పి.వెంకన్నబాబు
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: పి.చంద్రశేఖరరెడ్డి
  • మాటలు: మోదుకూరి జాన్సన్, అప్పలాచార్య
  • పాటలు: ఆత్రేయ, వేటూరి
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • ఛాయాగ్రహణం: పుష్పాల గోపాలకృష్ణ
  • కూర్పు: వి.జగదీష్
  • కళ: కె.రామలింగేశ్వరరావు
  • నృత్యాలు: శ్రీనివాస్

కథాసంగ్రహం

పాటలు

మూలాలు

బయటిలింకులు