"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బడంగ్‌పేట్

From tewiki
Jump to navigation Jump to search

బడంగ్‌పేట్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, బాలాపూర్ మండలంలోని గ్రామం.[1]ఇది జనగణన పట్టణం.

బడంగ్‌పేట్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం సరూర్‌నగర్‌
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషుల సంఖ్య 8,054
 - స్త్రీల సంఖ్య 7,859
 - గృహాల సంఖ్య 3,712
పిన్ కోడ్Pin Code : 500058
ఎస్.టి.డి కోడ్08415

గుణాంకాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ పరిధిలోని జనాభా- మొత్తం 15,913 - పురుషుల సంఖ్య 8,054 - స్త్రీల సంఖ్య 7,859 - గృహాల సంఖ్య 3,712

సమీప గ్రామాలు

కుర్మల్ గూడ 3 కి.మీ. 3 కి.మీ. బాలాపూర్ 4 కి.మీ. నాదర్గుల్ 5 కి.మీ. గుర్రంగూడ 5 కి., మీ దూరంలో ఉన్నాయి.

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-10.

వెలుపలి లింకులు