బత్తులవారిపాలెం

From tewiki
Jump to navigation Jump to search


బత్తులవారిపాలెం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

బత్తులవారిపాలెం ప్రకాశం జిల్లా లోని అద్దంకి మండలం లోని గ్రామం.[1][2]

లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గణాంకాల వివరాలు

ఈ వూరివారయిన కడియం వంశానికి చెందిన బ్రహ్మయ్య గారి ఇంట్లో 200 ఏళ్ళనాటి 4 [తాళపత్ర గ్రంథాలను స్థానిక చరిత్ర పరిశోధకులు సేకరించారు. కడియం వంశస్థులు 13 వ శతాబ్దంలో యాదవ రాజులకు వీటి ద్వారా ఈ క్రింది కాటమరాజు కథలు చెప్పేవారట:- (1) ధనాదుల కొండ బొంగరాల ఆట కథ (2) శ్రీశైలం నల్లమడ అడవుల్లోని ఆవుల మేపు కథ (3) పోలరాజు కథ (4) కర్రి ఆవుల రాజు కథ [1]

మూలాలు

వెలుపలి లంకెలు

[1] ఈనాడు ప్రకాశం జిల్లా (ప్రధాన సంచిక) 2013 మే 6., పేజీ-5.