"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బరాన్ (సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
బరాన్
దస్త్రం:Baran Movie Poster.jpg
బరాన్ సినిమా పోస్టర్
దర్శకత్వంమజీద్ మజీదీ
నిర్మాతమజీద్ మజీదీ, ఫువాద్ నాస్
రచనమజీద్ మజీదీ
నటులుహుస్సేన్ అబిదిని, జహ్రా బహ్రామీ, మహమ్మద్ అమీర్ నాజీ, అబ్బాస్ రహీమీ, గులాం అలీ బక్షీ
సంగీతంఅహ్మద్ పేజ్మాన్
పంపిణీదారుమిరామాక్స్ ఫిల్మ్స్
విడుదల
జనవరి 31, 2001 (2001-01-31)
నిడివి
94 నిముషాలు
దేశంఇరాన్
భాషపర్షియన్ భాష, అజెరి

బరాన్ 2001, జనవరి 31న విడుదలైన ఇరాన్ చలనచిత్రం. మజీద్ మజీదీ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హుస్సేన్ అబిదిని, జహ్రా బహ్రామీ, మహమ్మద్ అమీర్ నాజీ, అబ్బాస్ రహీమీ, గులాం అలీ బక్షీ తదితరులు నటించగా అహ్మద్ పేజ్మాన్ సంగీతం అందించాడు. ఇరాన్ లో వేల సంఖ్యలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వలసదార్ల దుర్భర జీవితాల్ని ఈ చిత్రం ద్వారా మానవ ప్రపంచానికి చూపించడం జరిగింది.[1]

నటవర్గం

  • హుస్సేన్ అబిదిని
  • జహ్రా బహ్రామీ
  • మహమ్మద్ అమీర్ నాజీ
  • అబ్బాస్ రహీమీ
  • గులాం అలీ బక్షీ

సాంకేతికవర్గం

  • రచన, దర్శకత్వం: మజీద్ మజీదీ
  • నిర్మాత: ఫువాద్ నాస్
  • సంగీతం: అహ్మద్ పేజ్మాన్
  • పంపిణీదారు: మిరామాక్స్ ఫిల్మ్స్

పురస్కారాలు

  1. 2001 మాంట్రియల్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అమెరికన్ అవార్డు గ్రాండ్ ప్రిక్స్ వారి ఉత్తమ చిత్రం అవార్డు[2]
  2. 2001 గిజోన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ స్క్రీన్ ప్లే మరియు ఉత్తమ దర్శకుడు అవార్డు
  3. 2001 మాంట్రియల్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం విభాగంలో ఒయుమెనికల్ స్పెషల్ అవార్డు[3]
  4. 2001 ఉత్తమ విదేశీ ఫిల్మ్ శాటిలైట్ అవార్డులకు ఎంపికైనది
  5. 2001లో 19వ ఫజ్ర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ దర్శకత్వం పురస్కారాలు

మూలాలు

  1. Lua error in ...ribunto/includes/engines/LuaCommon/lualib/mwInit.lua at line 23: bad argument #1 to 'old_ipairs' (table expected, got nil).
  2. Awards 2001 Archived 16 September 2009 at the Wayback Machine.. Festival des Films du Monde.
  3. Awards 2001 Archived 16 September 2009 at the Wayback Machine.. Festival des Films du Monde.

ఇతర లంకెలు