"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బలిపీఠం (సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
బలిపీఠం
(1975 తెలుగు సినిమా)
200px
దర్శకత్వం దాసరి నారాయణరావు
కథ రంగనాయకమ్మ
తారాగణం శోభన్ బాబు ,
శారద
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ ఓషియానిక్ ఫిల్మ్స్.
భాష తెలుగు

బలిపీఠం రంగనాయకమ్మ రచించిన బలిపీఠం ఆధారంగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించబడిన సందేశాత్మక చిత్రం.

కథా సంగ్రహం

పాటలు

  • చందమామ రావె జాబిల్లి రావె (రచన: దాశరథి; గాయకులు: రామకృష్ణ, పి. సుశీల)
  • కుశలమా నీకు కుశలమేనా (రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సుశీల)
  • మారాలీ మారాలీ మనుషుల నడవడి మారాలి (రచన: సి. నారాయణ రెడ్డి; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సుశీల)
  • కలసి పాడుదాం తెలుగు పాట (రచన: శ్రీ శ్రీ; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సుశీల)
  • టక్కు టక్కు టక్కులాడి బండిరా (రచన: కొసరాజు రాఘవయ్య; గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి)
  • యేసుకుందాం బుడ్డోడా (రచన: కొసరాజు రాఘవయ్య; గాయకులు: మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు)

బాక్సాఫీస్

  • ఈ సినిమా విజయవాడ, గుంటూరు నరగాలలో 100 రోజుల పండుగ జరుపున్నది.[1]

మూలాలు

  1. "Sobhanbabu's 100 Days Films List at Cinegoer.com". Archived from the original on 2012-09-27. Retrieved 2011-01-01.

బయటి లింకులు