"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బల్ల

From tewiki
Jump to navigation Jump to search

ఇదే పేరున్న గ్రామం కోసం బల్ల (గ్రామం) చూడండి.

బల్ల
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం రామకుప్పం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషుల 1,319
 - స్త్రీల 1,289
 - గృహాల సంఖ్య 515
పిన్ కోడ్ 507401
ఎస్.టి.డి కోడ్

బల్ల [ balla ] balla. సంస్కృతం n. A bench, plank, board, table. A ship's deck. The disease called spleen. గుల్మము. వారు బల్ల మీద కూర్చుండిరి they were sitting on a bench. రెండు బల్లలను జతచేయుము join the two planks together. అతని కడుపులో బల్లకట్టుకొన్నది or బల్లపెరిగినది he has a enlargement of the spleen. నీరుబల్ల the dropsy బల్లకట్టు balla-kaṭṭu. n. A large flat bottomed boat, a raft. వెడలుపైన అడుగు గల పడవ. బల్లకూర్పు balla-kūrpu. n. Wainscotting, planking, joiner's work. బల్లకూర్పుటిల్లు a house built of boards. బల్లకోల balla-kōla. n. A sort of spear of harpoon. పంట్రకోల. "భ్రమితేంద్రియములను బలునిర్రె నేసి, భాషాప్రణీతమన్బలు బల్లకోల, నీషణత్రయమను నెలుగుకన్నొడిచి." BD. v. 1443. బల్లగోలలవారు balla-gōlala-vāru. n. Lancers. "వరుసను బహుపుష్ఫ వాటికల్ నాటి, జాలవారిని దివ్వటీలను బల్లగోలలవారిని గుడిపూజరులను." BD. iii. 1016.

మూలాల జాబితా

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23