"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బహుమతి (ప్రైజ్)

From tewiki
Jump to navigation Jump to search

వివిధ రంగాలలో వ్యక్తులు చేసిన కృషికి ఇచ్చే ప్రోత్సాహక కానుకలను బహుమతులు అంటారు. ఈ ప్రైజ్ బహుమతిలో డబ్బు లేక వస్తువు లేదా రెండూ ఉండవచ్చు. వివిధ పోటీలలో గెలుపొందిన వ్యక్తులకు బహుమతులను వారు పొందిన స్థానాన్ని బట్టీ ప్రథమ, ద్వీతీయ, తృతీయ అని కేటగిరీల వారిగా ప్రైజ్ లను అందజేస్తారు.

ఆటలు

==పాటలు==Jesus songs

పోటీలు

ప్రధమ బహుమతి

ద్వితీయ బహుమతి

తృతీయ బహుమతి

కన్సోలేసన బహుమతులు

పోటీలో పాల్గొన్న అందరికి ఊరడింపుగా ఇచ్చే బహుమతులను కన్సోలేషన్ బహుమతులు లేక ఊరడింపు బహుమతులు అని అంటారు.

ఇవి కూడా చూడండి

పతకం - వ్యక్తి యొక్క కృషి గుర్తింపుగా ఇచ్చేది.

బహుమతి (గిఫ్ట్) - సత్సంబంధాలు పెంచుకోవడానికి ఇచ్చేది.

కానుక - భక్తితో ఇచ్చేది.

దానం - జాలితో ఇచ్చేది.

చందా (డోనేషన్) - స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఇచ్చేది.

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

zh:獎項

మూస:మొలక-ఇతరత్రా