బాబీ డియోల్

From tewiki
Jump to navigation Jump to search

బాబీ డియోల్ (జననం విజయ్  సింగ్ డియోల్; 27 జనవరి 1969)[1] భారతీయ హిందీ సినిమానటుడు.[2] ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర తనయుడు. మరొక ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్కు సోదరుడు.

మూలాలు

  1. "Bobby Deol: Introduction". Pyara.com. Archived from the original on 22 October 2008. Retrieved 28 January 2009. Unknown parameter |deadurl= ignored (|url-status= suggested) (help)
  2. "Dharmendra to have fun with his sons again". Entertainment One India. 10 February 2010. Retrieved 11 March 2010.