"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బారబలావతి

From tewiki
Jump to navigation Jump to search

19వ శతాబ్దములో ఆంధ్ర దేశములోని ప్రతి గ్రామమునకు 12 మంది గ్రామ సేవకులు ఉండేవారు. వారిని బారబలావతి అనేవారు.

 • రెడ్డి - రెవిన్యూ శుంకము సేకరించును. దొంగతనము వంటి చిన్న చిన్న నేరములను, తగువులను తీర్చును. సాధారణముగ ఒక శూద్రుని రెడ్డిగా నియమించెదరు.
 • కరణము - గ్రామ లెక్కలు చూసును. సాధారణముగ ఒక నియోగ బ్రాహ్మణుని కరణముగా నియమించెదరు
 • కట్టుబడి - రెవిన్యూ సేవకుడు
 • తలారి - గ్రామ రక్షక భటుడు
 • ష్రాఫ్‌ / సరాఫు - ధాన్యము కొలుచువాడు
 • కంసలి- బంగారపు ఆభరణాలు చేసువాడు
 • వడ్రంగి
 • మంగలి
 • చాకలి
 • కుమ్మరి
 • తోటి - ఉడిచే వాడు
 • బేగరి

మూస:మొలక-చరిత్ర