"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బార్తోలిన్ గ్రంధి

From tewiki
Jump to navigation Jump to search
బార్తోలిన్ గ్రంధి
Skenes gland.jpg
Genital organs of female.
లాటిన్ glandula vestibularis major
గ్రే'స్ subject #270 1266
ధమని external pudendal artery[1]
నాడి ilioinguinal nerve [1]
లింఫు superficial inguinal lymph nodes
Precursor Urogenital sinus
MeSH Bartholin's+Glands

బార్తోలిన్ గ్రంధులు (Bartholin's glands (also called Bartholin glands or greater vestibular glands) యోనికి రెండు వైపులా వెనుక భాగంలో ఉండే గ్రంధులు. వీటి నుండి స్రవించబడే స్రావాలు యోని మార్గాన్ని తేమగా ఉంచుతాయి.

వ్యాధులు

ఈ గ్రంథులకు ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు వాచి నొప్పిని కలిగిస్తాయి.[2] దీర్ఘకాలంగా వాచినప్పుడు గ్రంధికి సంబంధించిన నాళంలో అడ్డం ఏర్పడి బార్తోలిన్ తిత్తులు (Bartholin cyst) ఏర్పడతాయి. ఇది తీవ్రమైనదిగా ఉన్నప్పుడు చీముపుండు (Abscess) గా మారుతుంది. కాన్సర్, ఇతర రకాలైన కణితులు అరుదుగా వస్తాయి.[3]

మూలాలు

  1. 1.0 1.1 "Greater Vestibular (Bartholin) gland". Archived from the original on 2012-02-06. Retrieved 2011-11-09.
  2. Cite error: Invalid <ref> tag; no text was provided for refs named Discovery health
  3. Argenta PA; Bell K; Reynolds C; Weinstein R (1997). "Bartholin's gland hyperplasia in a postmenopausal woman". Obstetrics & Gynecology. 90 (4 part 2): 695–7. doi:10.1016/S0029-7844(97)00409-2. PMID 11770602. Unknown parameter |month= ignored (help)CS1 maint: multiple names: authors list (link)