"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బార్దోలి లోకసభ నియోజకవర్గం

From tewiki
Jump to navigation Jump to search

బార్దోలి లోకసభ నియోజకవర్గం (గుజరాతి: બારડોલી લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ నియోజకవర్గాలలో ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇది నూతనంగా ఆవిర్బవించినది. ఇది షెడ్యూల్ తెగల వర్గానికి కేటాయించబడినది.[1] 2009లో తొలిసారిగా ఈ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుషార్ అమరసింగ్ చౌదరి విజయం సాధించాడు.

అసెంబ్లీ సెగ్మంట్లు

అసెంబ్లీ సిగ్మంట్ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం రిజర్వేషన్
156 మంగ్రోల్ ST
157 మాండవి ST
158 కామ్రెజ్ None
169 బర్దోలీ SC
170 మహువా ST
171 వైయారా ST
172 నిజార్ ST

విజయం సాధించిన అభ్యర్థులు

సంవత్సరం విజేత పార్టీ
2009 తుషార్ అమరసింగ్ చౌదరి భారత జాతీయ కాంగ్రెస్
2014 పర్భూ భాయి వాసవ భారతీయ జనతా పార్టీ
2019 పర్భూ భాయి వాసవ భారతీయ జనతా పార్టీ

2019 ఎన్నికల ఫలితాలు

మూస:Election box margin of victory
2019 భారత సార్వత్రిక ఎన్నికలు : బర్దోలీ
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
భాజపా పర్భూభాయ్ వాసవ 7,42,273 55.06 +3.43
కాంగ్రెస్ తుషార్ అమర్‌సింగ్ చౌదరి 5,26,826 39.08 -2.28
NOTA పైవేవీ కాదు 22,914 1.70 -0.04
మొత్తం పోలైన ఓట్లు 13,49,645 73.89 -1.05
భాజపా గెలుపు మార్పు

మూలాలు

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. p. 148.