"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బాలేశ్వరపురం

From tewiki
Jump to navigation Jump to search

"బాలేశ్వరపురం" ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలానికి చెందిన గ్రామం.[1] మూస:Infobox India AP Village ఈ గ్రామం గలిజేరుగుళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం. ఈ గ్రామం మండల కేందానికి 30 కి.మీ. దూరంలో ఉంది.

Lua error in మాడ్యూల్:Mapframe at line 597: attempt to index field 'wikibase' (a nil value).

గామానికి రవాణా సౌకర్యాలు

ఈ గ్రామానికి బస్సు సౌకర్యం గూడా లేదు.

గ్రామానికి మౌలిక సదుపాయాలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం:- ఈ గ్రామానికి ఆరోగ్య కేంద్రం గలిజేరుగుళ్ళ గ్రామంలో ఉంది.

మూలాలు

వెలుపలి లింకులు

[1] ఈనాడు ప్రకాశం; 2014, డిసెంబరు-15; 5వపేజీ.

మూస:మొలక-గ్రామం