"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బిష్ణు డే

From tewiki
Jump to navigation Jump to search
బిష్ణు డే
జననం(1909-07-18)18 జూలై 1909
మరణం3 డిసెంబరు 1982(1982-12-03) (వయస్సు 73)
వృత్తికవి, విద్యావేత్త

బిష్ణు డే బెంగాలీ కవి, రచయిత, అనువాదకులు, విద్యావేత్త, కళా విమర్శకులు. ఆయన ఆధునిక, పరాధునిక భావాలు కలిగిన వ్యక్తి.[1][2]

మూలాలు

  1. సచ్చిదానందన్, ed. (2006). సిగ్నచర్స్: ఒక వంద కవులు. నేషనల్ బుక్ ట్రస్ట్,. p. 444.CS1 maint: extra punctuation (link)
  2. కలకత్తావెబ్ - బెంగాలీ సాహిత్యం

ఇతర లంకెలు


Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).