"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బీదలపాట్లు (1950 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
బీదలపాట్లు
దస్త్రం:Beedala paatlu poster.jpg
బీదలపాట్లు సినిమా పోస్టర్
దర్శకత్వంకె.రామనాధ్
నిర్మాతఎస్.ఎం.శ్రీరాములు నాయుడు
రచనసదానంద భారతి
జవార్ సీతారామన్
విక్టర్ హ్యూగో
నటులుచిత్తూరు నాగయ్య,
లలిత,
పద్మిని
సంగీతంజి.అశ్వత్థామ,
ఎస్.ఎం.సుబ్బనాయుడు
ఛాయాగ్రహణంఎన్. ప్రకాష్
నిర్మాణ సంస్థ
విడుదల
డిసెంబరు 9, 1950
నిడివి
197 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

బీదలపాట్లు 1950, డిసెంబరు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. పక్షిరాజా స్టూడియోస్ పతాకంపై ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు నిర్మాణ సారథ్యంలో కె.రామనాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిత్తూరు నాగయ్య, లలిత, పద్మిని ప్రధాన పాత్రల్లో నటించగా, జి.అశ్వత్థామ, ఎస్.ఎం.సుబ్బనాయుడు సంగీతం అందించారు.[1]

నటవర్గం

 • చిత్తూరు నాగయ్య
 • లలిత
 • పద్మిని
 • టిఎస్ బాలయ్య
 • టిఎస్ దొరైరాజు
 • ఎన్. శర్మ
 • ఎన్. సీతారామన్
 • వి. గోపాలకృష్ణ
 • కలి ఎన్. రత్నం
 • ఎంఆర్ స్వామినాథన్
 • ఎస్. పీర్ మహ్మద్
 • టికె కళ్యాణం
 • ఎన్. రాజం
 • పిఎస్. జ్ఞానం
 • ఎస్.ఆర్. జానకి
 • బేబి మీనాక్షి
 • రాగిణి
 • తంగం
 • కళ్యాణి
 • రీటా

సాంకేతికవర్గం

 • దర్శకత్వం: కె.రామనాధ్
 • నిర్మాత: ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు
 • రచన: సదానంద భారతి, జవార్ సీతారామన్, విక్టర్ హ్యూగో
 • సంగీతం: జి.అశ్వత్థామ, ఎస్.ఎం.సుబ్బనాయుడు
 • ఛాయాగ్రహణం: ఎన్. ప్రకాష్
 • నిర్మాణ సంస్థ: పక్షిరాజా స్టూడియోస్

పాటలు

ఈ చిత్రానికి జి.అశ్వత్థామ, ఎస్.ఎం.సుబ్బనాయుడు సంగీతం అందించారు. ఆరుద్ర రాసిన పాటలను ఎం.ఎల్.వసంతకుమారి, పెరియనాయకి పాడారు.[2][3]

 • కనికరమది కలదేని, కల కాదంటేని - పెరియనాయకి
 • ఓహో చిలక రాజా - పెరియనాయకి
 • యవ్వనమే
 • సరసకు రాదేలనే
 • చిన్నారి పాప
 • యవ్వనమే 2

మూలాలు

 1. "Beedhala Paatlu (1950)". Indiancine.ma. Retrieved 2020-08-31.
 2. Karthikeya (2018-02-26). "Beedala Paatlu (1950)". Medium (in English). Retrieved 2020-08-31.
 3. "Beedala Patlu – Naa Songs". naasongs.co. Retrieved 2020-08-31.

ఇతర లంకెలు