"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

బుగ్గ (గ్రామం)

From tewiki
Jump to navigation Jump to search

బుగ్గ : చిత్తూరు జిల్లా, నాగలాపురం మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 517 590., ఎస్.టి.డి.కోడ్ = 08577.

  • ఇది తిరుపతికి 56 కి.మి దూరములోనూ, నాగలాపురానికి 5 కి.మి దూరములోనూ ఉంది. బుగ్గ గ్రామం.[1] కుశస్థలీ నది ఒడ్డున ఉంది. ఇక్కడ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది.
  • ఇక్కడి ప్రసిద్ధ బుగ్గ దేవాలయాన్ని స్పెయిన్ దేశ యువరాజు ఫిలిప్ డీ బార్ బాన్ తో కూడిన బృందం, 2013 డిసెంబరు 30 నాడు, రహస్యంగా దర్శించుకున్నది. కంచి పీఠాధిపతి చెప్పగా వీరు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు తెలిసింది. [1]
బుగ్గ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం నాగలాపురం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-09-01.

బయటి లింకులు

తి.తి.దే. వారి వెబ్ సైటు నుండి బుగ్గ గురించి

[1] ఈనాడు మెయిన్; 2013 డిసెంబరు 31;6వ పేజీ.